Wed Mar 26 2025 14:40:09 GMT+0000 (Coordinated Universal Time)
తేజ్ తాజా హెల్త్ బులిటెన్ ఇదే
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈమేరక తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్ పై [more]
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈమేరక తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్ పై [more]

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈమేరక తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుందని, శరీరంలో అంతర్గత గాయాలేమీ లేవని అపోలో వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటారని చెప్పారు. మరో 24 గంటల పాటు సాయిధరమ్ తేజ్ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తాజా హెల్త్ బులిటెన్ లో వైద్యులు సూచించారు. సాయిధరమ్ తేజ్ కు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
Next Story