Wed Dec 25 2024 06:44:31 GMT+0000 (Coordinated Universal Time)
హీరో తరుణ్ కు తప్పిన ప్రమాదం?
టాలీవుడ్ హీరో తరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నార్సింగ్ వద్ద డివైడర్ ను ఢీకొనింది. అదుపు తప్పి [more]
టాలీవుడ్ హీరో తరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నార్సింగ్ వద్ద డివైడర్ ను ఢీకొనింది. అదుపు తప్పి [more]
టాలీవుడ్ హీరో తరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నార్సింగ్ వద్ద డివైడర్ ను ఢీకొనింది. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత తరుణ్ వేరే కారులో వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో తరుణ్ కు ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.
Next Story