Thu Dec 19 2024 16:10:10 GMT+0000 (Coordinated Universal Time)
కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ
హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ [more]
హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ [more]
హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి తనకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారయిందన్న ఫోన్ సంభాషణ వైరల్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. దీనిపై వివరణ కోరింది.
Next Story