Tue Dec 24 2024 16:06:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గాజువాక బంద్.. సంఘీభావం తెలిపిన వర్తక సంఘాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాసంఘాలు గాజువాక బంద్ కు పిలుపునిచ్చాయి. పార్టీ రహితంగా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరాయి. గాజువాక పరిధిలో [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాసంఘాలు గాజువాక బంద్ కు పిలుపునిచ్చాయి. పార్టీ రహితంగా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరాయి. గాజువాక పరిధిలో [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాసంఘాలు గాజువాక బంద్ కు పిలుపునిచ్చాయి. పార్టీ రహితంగా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరాయి. గాజువాక పరిధిలో ఈరోజు అన్ని దుకాణాలను మూసివేస్లున్నట్లు వర్తక సంఘాలు ప్రకటించాయి. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు వర్తక సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. గాజువాకకు బంద్ పిలుపునివ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Next Story