Fri Dec 27 2024 09:12:17 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో త్వరలో బాలీవుడ్ నటులకు సమన్లు?
డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజప్ పుత్ ఆత్మహత్య కేసులో జరుగుతున్న విచారణలో డ్రగ్స్ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే రిచా [more]
డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజప్ పుత్ ఆత్మహత్య కేసులో జరుగుతున్న విచారణలో డ్రగ్స్ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే రిచా [more]
డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజప్ పుత్ ఆత్మహత్య కేసులో జరుగుతున్న విచారణలో డ్రగ్స్ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే రిచా ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణను ఎన్సీబీ అధికారులు విచారణను చేపట్టారు. ఈ నేపథ్యంలో దీపికా పడుకేనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా ఖాన్, శద్ధా, కరిష్మా, సెమోన్ కు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. ఈ మేరకు ఎన్సీబీ అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు
Next Story