Mon Dec 23 2024 19:54:37 GMT+0000 (Coordinated Universal Time)
drugs case : నేడు ఈడీ ఎదుటకు తనీష్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుంది. ఈరోజు నటుడు తనీష్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్నారు. ఆరేళ్ల బ్యాంక్ స్టేట్ మెంట్ లను ఈడీ [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుంది. ఈరోజు నటుడు తనీష్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్నారు. ఆరేళ్ల బ్యాంక్ స్టేట్ మెంట్ లను ఈడీ [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుంది. ఈరోజు నటుడు తనీష్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్నారు. ఆరేళ్ల బ్యాంక్ స్టేట్ మెంట్ లను ఈడీ అధికారులు తీసుకురమ్మన్నారు. కెల్విన్, తనీష్ ల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఇప్పటి వరకూ పూరీ జగన్నాధ్, చార్మి, నందు, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించారు. నేడు తనీష్ వంతు వచ్చింది.
Next Story