Mon Dec 23 2024 14:38:59 GMT+0000 (Coordinated Universal Time)
Huzurabad : హుజూరాబాద్ లో గుర్తులే దెబ్బతీస్తాయా?
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గుర్తులు ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారనున్నాయి. స్వల్ప ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గుర్తులు ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారనున్నాయి. స్వల్ప ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గుర్తులు ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారనున్నాయి. స్వల్ప ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు రెండు పార్టీలకూ సమస్యగా మారారు. రోటీ మేకర్ గుర్తు టీఆర్ఎస్ ను కష్టాల్లోకి నెట్టేటట్టే ఉంది. అలాగే డైమండ్ గుర్తు కమలం పార్టీకి షాకిచ్చేలా ఉంది. ఈ రెండు గుర్తులకు ఎక్కువ ఓట్లు పోలవుతుండటంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలయింది.
Next Story