Mon Dec 23 2024 08:43:24 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?
నామినేషన్లు ప్రారంభమయినా ఇంకా నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నెల 30వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు ఉంది. అయితే జానారెడ్డికి [more]
నామినేషన్లు ప్రారంభమయినా ఇంకా నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నెల 30వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు ఉంది. అయితే జానారెడ్డికి [more]
నామినేషన్లు ప్రారంభమయినా ఇంకా నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నెల 30వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు ఉంది. అయితే జానారెడ్డికి దీటైన అభ్యర్థికోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెదుకుతున్నారని చెబుతున్నారు. మృతి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు భరత్, రంజిత్ యాదవ్, గురవయ్య యాదవ్ , కోటిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యేలు నాగార్జున సాగర్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Next Story