Thu Jan 09 2025 07:41:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నందమూరి సుహాసిని వెనుకంజ
ఇప్పిటివరకు తెలంగాణలో 48 స్థానాల్లో టీఆర్ఎస్, 33 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్నారు. కుకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 1500 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
Next Story