Thu Jan 09 2025 08:19:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దూసుకుపోతున్న టీఆర్ఎస్
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థులు 72 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా కాంగ్రెస్ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యతలో ఉన్నారు. టీడీపీ 1 స్థానంలో, టీజేఎస్ 1 స్థానంలో, బీజేపీ 3 స్థానాల్లో ఎంఐఎం 7 స్థానాల్లో, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యత ప్రదర్విస్తున్నారు.
Next Story