Thu Jan 09 2025 07:26:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ 13... కాంగ్రెస్ 5
తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ 13 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లోనే ఆధిక్యత చూపుతోంది. వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, సిద్దిపేట, మక్తల్, ఖైరతాబాద్, మహేశ్వరంలో టీఆర్ఎస్ ఆదిక్యతలో ఉండగా, నిర్మల్, సూర్యాపేట, నల్గొండ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది.
Next Story