Tue Apr 22 2025 01:51:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ ప్రభంజనం….!!!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయాలను సాధించింది. నల్లొండలో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్పరెడ్డి విజయం సాధించారు. అలాగే వరంగల్ ఎమ్మెల్యే స్థానాన్ని [more]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయాలను సాధించింది. నల్లొండలో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్పరెడ్డి విజయం సాధించారు. అలాగే వరంగల్ ఎమ్మెల్యే స్థానాన్ని [more]

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయాలను సాధించింది. నల్లొండలో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్పరెడ్డి విజయం సాధించారు. అలాగే వరంగల్ ఎమ్మెల్యే స్థానాన్ని గులాబీ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దాదాపుగా విజయం సాధించినట్లే. కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో మూడు స్థానాలూ గులాబీ పార్టీ ఖాతాలో పడినట్లే. మే 31వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
- Tags
- mahender reddy
- pochampally srinivasareddy
- telangana
- telangna rashtra samithi
- tera chinnapareddy
- à°¤à±à°²à°à°à°¾à°£
- à°¤à±à°²à°à°à°¾à°£ రాషà±à°à±à°° సమితి
- à°¤à±à°°à°¾ à°à°¿à°¨à±à°¨à°ªà°°à±à°¡à±à°¡à°¿
- à°ªà±à°à°à°ªà°²à±à°²à°¿ à°¶à±à°°à±à°¨à°¿à°µà°¾à°¸à°°à±à°¡à±à°¡à°¿
- మహà±à°à°¦à°°à± à°°à±à°¡à±à°¡à°¿
Next Story