Mon Dec 23 2024 08:24:39 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్ లలో టీఆర్ఎస్ విజయం
వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిది. మొత్తం 66 వార్డులున్న వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ 40 , కాంగ్రెస్ 1, బీజేపీ ఏడు [more]
వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిది. మొత్తం 66 వార్డులున్న వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ 40 , కాంగ్రెస్ 1, బీజేపీ ఏడు [more]
వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిది. మొత్తం 66 వార్డులున్న వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ 40 , కాంగ్రెస్ 1, బీజేపీ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఖమ్మం కార్పొరేషన్ ను కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది. కీలకమైన రెండు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story