Mon Dec 23 2024 16:31:34 GMT+0000 (Coordinated Universal Time)
ఇందులోనూ టీఆర్ఎస్ హవా
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో రెండో దశలోనూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో ఏకగ్రీవాలతో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 1124 [more]
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో రెండో దశలోనూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో ఏకగ్రీవాలతో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 1124 [more]
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో రెండో దశలోనూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో ఏకగ్రీవాలతో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 1124 స్థానాల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 207 స్థానాల్లో, టీడీపీ 12 స్థానాల్లో, బీజేపీ 9 స్థానాల్లో, సీపీఐ 1, సీపీఎం 3, ఇతరులు 214 స్థానాల్లో విజయం సాధించారు. అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటున్నారు.
Next Story