Sun Dec 22 2024 08:46:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆశ్రమంలో పదిహేను నిమిషాలు
సబర్మతి ఆశ్రమంలో పదిహేను నిమిషాలను ట్రంప్ దంపతులు గడిపారు. సబర్మతి ఆశ్రమం విశిష్టతను ట్రంప్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ నూలును స్వయంగా వడికేందుకు ట్రంప్ ప్రయత్నించారు. చరఖా [more]
సబర్మతి ఆశ్రమంలో పదిహేను నిమిషాలను ట్రంప్ దంపతులు గడిపారు. సబర్మతి ఆశ్రమం విశిష్టతను ట్రంప్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ నూలును స్వయంగా వడికేందుకు ట్రంప్ ప్రయత్నించారు. చరఖా [more]
సబర్మతి ఆశ్రమంలో పదిహేను నిమిషాలను ట్రంప్ దంపతులు గడిపారు. సబర్మతి ఆశ్రమం విశిష్టతను ట్రంప్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ నూలును స్వయంగా వడికేందుకు ట్రంప్ ప్రయత్నించారు. చరఖా వాడకాన్ని గురించి ట్రంప్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ట్రంప్ దంపతులు చరఖా తిప్పారు. సబర్మతి ఆశ్రమంలో నేలపైనే ట్రంప్ దంపతులు కూర్చున్నారు. అక్కడ ముగించుకుని నేరుగా మొతేరా స్టేడియానికి బయలుదేరి వెళ్లారు ట్రంప్.
Next Story