Fri Apr 04 2025 15:44:20 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల వేళ ట్రంప్ సంచలన నిర్ణయం
ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బి తో పాటు అన్ని రకాల వీసాలపై ఈ ఏడాది చివర వరకూ నిషేధం విధించారు. డిసెంబరు 31వతేదీ వరకూ [more]
ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బి తో పాటు అన్ని రకాల వీసాలపై ఈ ఏడాది చివర వరకూ నిషేధం విధించారు. డిసెంబరు 31వతేదీ వరకూ [more]

ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బి తో పాటు అన్ని రకాల వీసాలపై ఈ ఏడాది చివర వరకూ నిషేధం విధించారు. డిసెంబరు 31వతేదీ వరకూ కొత్త వీసాలపై నిషేధం విధించారు. ఎన్నికలకు ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయమంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ ఐటీ ఉద్యోగులకే ఎక్కువ నష్టం జరగనుంది. ఎన్నికల్లోపు స్థానికులకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ట్రంప్ నిర్ణయంగా తెలుస్తోంది.
Next Story