Mon Dec 23 2024 17:15:46 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ నీకు పాపభీతి లేదు
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదమయింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న కాలంలో సామాన్యులకు దర్శన భగ్యంలేకున్నా వైవీ కుటుంబ సమేతంగా [more]
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదమయింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న కాలంలో సామాన్యులకు దర్శన భగ్యంలేకున్నా వైవీ కుటుంబ సమేతంగా [more]
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదమయింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న కాలంలో సామాన్యులకు దర్శన భగ్యంలేకున్నా వైవీ కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ట్వీట్ చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడమేంటని ప్రశ్నించారు. దీనికి వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. తాను నిబంధనలను ఉల్లంఘించలేదని, తన తల్లి, భార్యతో మాత్రమే దర్శనానికి వెళ్లానని చెప్పారు. కనీసం లోకేష్ కు పాపభీతి కూడా లేదని వైవీ సుబ్బారెడ్డి ట్వీట్ చేశారు.
Next Story