Sun Dec 22 2024 02:13:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వివాదానికి తెర….టీటీడీ భూముల వేలం రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం భూములను వేలం వేసే ప్రక్రియను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వేలం [more]
తిరుమల తిరుపతి దేవస్థానం భూములను వేలం వేసే ప్రక్రియను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వేలం [more]
తిరుమల తిరుపతి దేవస్థానం భూములను వేలం వేసే ప్రక్రియను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వేలం ఇటీవల రాజకీయ అంశంగా మారిన సంగతి తెలిసిందే. నిన్న ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచించాలని కోరిన సంగతి తెలిసిందే. రోడ్ మ్యాప్ కోసం ఏర్పాటు చేసిన కమిటీలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఆన్ లైన్ వేలం ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు సింఘాల్ ప్రకటించారు.
Next Story