Tue Dec 24 2024 16:53:29 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈసారి ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ తిరుమల లో శ్రీవారి [more]
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈసారి ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ తిరుమల లో శ్రీవారి [more]
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈసారి ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ తిరుమల లో శ్రీవారి బ్రహోత్సవాలు జరగనున్నాయి. అయితే కోవిడ్ నిబంధనలను అనుసరించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈసారి నవరాత్రి శ్రీవారి బ్రహోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించింది.
Next Story