Sat Dec 21 2024 15:58:13 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ కీలక నిర్ణయం.. దర్శనాల సంఖ్యను?
కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరో నిర్ణయం తీసుకుంది. దర్శనాలను మరింతగా కుదించాలని నిర్ణయించింది. మే నెల నుంచి ప్రత్యేక ప్రవేశ [more]
కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరో నిర్ణయం తీసుకుంది. దర్శనాలను మరింతగా కుదించాలని నిర్ణయించింది. మే నెల నుంచి ప్రత్యేక ప్రవేశ [more]
కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరో నిర్ణయం తీసుకుంది. దర్శనాలను మరింతగా కుదించాలని నిర్ణయించింది. మే నెల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను సగం తగ్గించింది. ఇప్పటికే టిక్కెట్లు పొందిన వారు రానున్న మూడు నెలల్లో దర్శనం చేసుకునే వీలు కల్పించారు మే నెల కోటా కింద 30 వేల టిక్కెట్లను జారీ చేయాల్సి ఉండగా, ఆ సంఖ్యను పదిహేను వేలకు తగ్గించింది. కరోనా తీవ్రత మరింత పెరిగితే దర్శనాల సంఖ్యను మరింత తగ్గించే అవకాశాలున్నాయని టీటీడీ అధికారులు చెప్పారు. ి తెలిపారు.
Next Story