Mon Dec 23 2024 17:18:05 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ దద్దమ్మ పార్టీ.. జనంలేని పార్టీ జనసేన
ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలను నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన లు బీజేపీ తోక పార్టీలుగా తులసి [more]
ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలను నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన లు బీజేపీ తోక పార్టీలుగా తులసి [more]
ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలను నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన లు బీజేపీ తోక పార్టీలుగా తులసి రెడ్డి చెప్పారు. బీజేపీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని ఈ మూడు పార్టీలూ వ్యతిరేకించే పరిస్థిితి లేదన్నారు తులసి రెడ్డి. బీజేపీ చంకలో ఉన్న జనసేన పరిస్థితి కూడా అదేనన్నారు. టీడీపీ దద్దమ్మ పార్టీ అని, జనసేన జనంలేని పార్టీ అని తులసిరెడ్డి కామెంట్స్ చేశారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరి పార్టీ అని తులసి రెడ్డి చెప్పారు.
Next Story