Mon Dec 23 2024 16:53:17 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీకి కొత్త అర్థం చెప్పిన తులసిరెడ్డి
బీజేపీ అంటే కొత్త అర్థాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి చెప్పారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే వపన్ అని [more]
బీజేపీ అంటే కొత్త అర్థాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి చెప్పారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే వపన్ అని [more]
బీజేపీ అంటే కొత్త అర్థాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి చెప్పారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే వపన్ అని చెప్పారు. ఈ మూడు పార్టీలూ ఒక్కటేనని తులసిరెడ్డి చెప్పారు. ఈ రెండు పార్టీలూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని తులసిరెడ్డి ఆరోపించారు. రాజీనామాల డ్రామాలకు సవాళ్లతో తెరతీశారని తులసిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ను గెలిపిస్తేనే రాష్ట్రానికి ప్రయోజనమని తులసి రెడ్డి చెప్పారు.
Next Story