Mon Dec 23 2024 07:42:39 GMT+0000 (Coordinated Universal Time)
వ్యవసాయానికి వైసీపీ మద్దతు.. అన్నాడీఎంకే వ్యతిరేకం
రాజ్యసభలో రెండు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు వైసీపీ మద్దతివ్వగా, మిత్రపక్షమైన అన్నాడీఎంకే వ్యతిరేకించడం విశేషం. ఈ బిల్లులతో రైతులు మరింత ఇబ్బందుల్లో పడతారని అన్నాడీఎంకే [more]
రాజ్యసభలో రెండు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు వైసీపీ మద్దతివ్వగా, మిత్రపక్షమైన అన్నాడీఎంకే వ్యతిరేకించడం విశేషం. ఈ బిల్లులతో రైతులు మరింత ఇబ్బందుల్లో పడతారని అన్నాడీఎంకే [more]
రాజ్యసభలో రెండు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు వైసీపీ మద్దతివ్వగా, మిత్రపక్షమైన అన్నాడీఎంకే వ్యతిరేకించడం విశేషం. ఈ బిల్లులతో రైతులు మరింత ఇబ్బందుల్లో పడతారని అన్నాడీఎంకే వ్యాఖ్యానించింది. రెండు బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బిల్లులతో కార్పొరేట్ సంస్థలకే ఉపయోగమని, రైతులకు నష్టమని అన్నాడీఎంకే పేర్కొంది. కానీ వైసీపీ మాత్రం మద్దతు ప్రకటించింది. వ్యవసాయ బల్లులు సెలెక్ట్ కమిటీకి పంపాలని ఎన్డీఏ మిత్రపక్షాలు సయితం కోరుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. టీఆర్ఎస్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించింది.
Next Story