Wed Dec 25 2024 18:56:53 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఇద్దరు మంత్రులు అవుట్….?
కేసీఆర్ ఈరోజు సాయత్రం తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. అయితే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఇద్దరిని తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డిలను [more]
కేసీఆర్ ఈరోజు సాయత్రం తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. అయితే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఇద్దరిని తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డిలను [more]
కేసీఆర్ ఈరోజు సాయత్రం తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. అయితే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఇద్దరిని తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డిలను కేబినెట్ నుంచి తప్పించి కొత్త వారికి అవకాశమిస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను తప్పించనున్నారు. మల్లారెడ్డి పనితీరు బాగాలేదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు
Next Story