Wed Dec 25 2024 03:06:47 GMT+0000 (Coordinated Universal Time)
Andhra : ఏపీలో రెండు కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
రెండు కోట్ల విలువైన గంజాయిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. చింతూరు పరిధిలో మోతుగూడెం వద్ద పోలీసులు సీజ్ చేశారు. కొబ్బరిబోండాల మాటున గంజాయిని సరఫరా చేస్తుండగా [more]
రెండు కోట్ల విలువైన గంజాయిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. చింతూరు పరిధిలో మోతుగూడెం వద్ద పోలీసులు సీజ్ చేశారు. కొబ్బరిబోండాల మాటున గంజాయిని సరఫరా చేస్తుండగా [more]
రెండు కోట్ల విలువైన గంజాయిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. చింతూరు పరిధిలో మోతుగూడెం వద్ద పోలీసులు సీజ్ చేశారు. కొబ్బరిబోండాల మాటున గంజాయిని సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దాదాపు రెండువేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఖమ్మం జిల్లాకు చెందిన కడియం గురుసాగర్, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పర్వతాు, ఒడిశాకు చెందిన నైని రామారావులుగా గుర్తించారు. పోలీసుల తనిఖీల్లో రెండు కోట్ల విలువైన గంజాయి బయటపడింది.
Next Story