Mon Dec 23 2024 13:27:45 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో తెలుగు విద్యార్థుల మృతి
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన వోలేటి తేజ కౌశిక్,నెల్లూరు జిల్లాకు చెందిన కేదార్ నాధ్ లుగా గుర్తించారు. వీరిద్దరూ టెక్సాస్ [more]
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన వోలేటి తేజ కౌశిక్,నెల్లూరు జిల్లాకు చెందిన కేదార్ నాధ్ లుగా గుర్తించారు. వీరిద్దరూ టెక్సాస్ [more]
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన వోలేటి తేజ కౌశిక్,నెల్లూరు జిల్లాకు చెందిన కేదార్ నాధ్ లుగా గుర్తించారు. వీరిద్దరూ టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు. వీకెండ్ లో పర్యాటక ప్రాంతమైన ఓక్లహామాకు వెళ్లి అక్కడి టర్నర్ ఫాల్స్ జలపాతంలో మునిగి చనిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Next Story