Wed Dec 25 2024 02:11:28 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రభుత్వం ఆ రెండు వేలు నిలిపేసింది
కరోనా బాధితులకు ప్రభుత్వం అందించే రెండు వేల సాయాన్ని నిలిపివేశారు. కరోనా బారిన పడి కోలుకుని ఇంటివద్ద ఉండేవారికి ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. [more]
కరోనా బాధితులకు ప్రభుత్వం అందించే రెండు వేల సాయాన్ని నిలిపివేశారు. కరోనా బారిన పడి కోలుకుని ఇంటివద్ద ఉండేవారికి ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. [more]
కరోనా బాధితులకు ప్రభుత్వం అందించే రెండు వేల సాయాన్ని నిలిపివేశారు. కరోనా బారిన పడి కోలుకుని ఇంటివద్ద ఉండేవారికి ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అయితే రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం, కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువ కావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువయింది. దీంతో కరోనా బాధితులకు ఇస్తామని ప్రకటించిన రెండువేల ఆర్థిక సాయాన్ని జులై నుంచి నిలిపివేశారు. పౌష్టికాహారం తీసుకునేందుకు వీలుగా జగన్ ఈ ఆర్థిక సాయాన్ని కరోనా బాధితులకు ప్రకటించారు.
Next Story