Mon Dec 23 2024 00:40:59 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని [more]

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని ఉద్ధవ్ ధాక్రే డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై వెంటనే స్పందించాలని ఉద్ధవ్ థాక్రే కోరారు. లేకుంటే న్యాయం జరగదని ఉద్ధవ్ ధాక్రే అభిప్రాయపడ్డారు.
Next Story