Mon Dec 23 2024 19:37:23 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ భయపడే నేత కాదు.. ఉండవల్లి కామెంట్స్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ భయపడే నేత కాదని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ తిరగబడతారనే జనం అనుకుంటున్నారన్నారు. స్టీల్ [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ భయపడే నేత కాదని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ తిరగబడతారనే జనం అనుకుంటున్నారన్నారు. స్టీల్ [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ భయపడే నేత కాదని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ తిరగబడతారనే జనం అనుకుంటున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను జగన్ అడ్డుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. మోదీ, అమిత్ షాలకు కేసుల గురించే భయపడుతున్నాడని జగన్ పై ఆరోపణలున్నాయన్నారు. వాటిని కాదనేలా జగన్ తిరగబడాలని ఉండవల్లి పిలుపు నిచ్చారు. ఈరోజు వెనకగడుగువేస్తే భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు.
Next Story