Mon Dec 23 2024 11:22:07 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే శ్రీదేవి కేసులో….?
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద వీరిపై తాడికొండ పోలీసులు కేసు నమోదు [more]
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద వీరిపై తాడికొండ పోలీసులు కేసు నమోదు [more]
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద వీరిపై తాడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిన్న వినాయకమంటపం వద్దకు వెళ్లగా ఆమెను కొందరు టీడీపీ నేతలు అడ్డుకుని దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.దీంతో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్మినేని సీతయ్య, కొమ్మినేని రామకృష్ణలతో పాటు మరో నలుగురిపై కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story