వైసీపీ ఎమ్మెల్యేకు కష్టాలు
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఉండవల్లి శ్రీదేవి తాటికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి [more]

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఉండవల్లి శ్రీదేవి తాటికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదంటూ ఫిర్యాదులు అందాయి. దీనిపై రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ సయితం స్పందించారు. ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి కులంపై జాయింట్ కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. ఈ నెల 26వ తేదీన తన ఎదుట హాజరుకావాలని ఉండవల్లి శ్రీదేవికి జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. హైదరాబాద్ లో డాక్టర్ గా పనిచేస్తున్న ఉండవల్లి శ్రీదేవి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిజర్వ్ డ్ నియోజకవర్గమైన తాటికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.