Mon Dec 15 2025 04:06:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర బడ్జెట్ .. అందరి ఆశలూ?
నేడు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నూతన ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు [more]
నేడు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నూతన ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు [more]

నేడు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నూతన ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన నేపథ్యంలో బడుగు, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఊరట కల్గించేలా బడ్జెట్ ఉందని ఆశిస్తున్నారు. అలాగే వైరస్ ప్రభావంతో పరిశ్రమలు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. వీటికి కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఈ బడ్జెట్ లో ఊరట లభించే అవకాశముంది.
Next Story