Thu Dec 26 2024 13:42:49 GMT+0000 (Coordinated Universal Time)
అన్ లాక్ 3 మినహాయింపులపై మరికాసేపట్లో
మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అన్ లాక్ 3 లో ఇవ్వాల్సిన మినహాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల 31వ తేదీతో అన్ లాక్ [more]
మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అన్ లాక్ 3 లో ఇవ్వాల్సిన మినహాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల 31వ తేదీతో అన్ లాక్ [more]
మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అన్ లాక్ 3 లో ఇవ్వాల్సిన మినహాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల 31వ తేదీతో అన్ లాక్ 2.0 ముగియనుంది. ఈసారి సినిమాహాళ్లకు, జిమ్ లకు అనుమతి ఇవ్వాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సినిమా హాళ్లను ప్రారంభించినా పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మరికొద్దిసేపట్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో మినహాయింపులపై క్లారిటీ రానుంది.
Next Story