Mon Dec 23 2024 19:51:27 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర మంత్రివర్గ సమావేశం నేడు
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, థర్డ్ వేవ్ [more]
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, థర్డ్ వేవ్ [more]
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, థర్డ్ వేవ్ ముప్పు పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు కేబినెట్ లో మార్పులు, చేర్పులపై కూడా చర్చిస్తారు. దీంతో పాటు మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వచ్చే మూడేళ్లు అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించనున్నారు.
Next Story