Sun Dec 22 2024 23:47:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అమిత్ షా నగరానికి రాక
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొననున్నారు. తొలుత అమిత్ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొననున్నారు. తొలుత అమిత్ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొననున్నారు. తొలుత అమిత్ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాతబస్తీ లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వారాసిగూడలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. తర్వాత నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయి ఎన్నికలపై చర్చిస్తారు.
Next Story