Sun Dec 22 2024 23:49:22 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెలలో తిరుపతికి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెలలో తిరుపతికి రానున్నారు. మార్చి 3,4 తేదీల్లో జరిగే జనసేన, బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తిరుపతి ఉప ఎన్నికతో [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెలలో తిరుపతికి రానున్నారు. మార్చి 3,4 తేదీల్లో జరిగే జనసేన, బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తిరుపతి ఉప ఎన్నికతో [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెలలో తిరుపతికి రానున్నారు. మార్చి 3,4 తేదీల్లో జరిగే జనసేన, బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తిరుపతి ఉప ఎన్నికతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో అమిత్ షా పార్టీ నేతలతో చర్చించను్నారు. ఈ సమావేశంలోనే తిరుపతిలో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయిస్తారు. జనసేనకు ఈ ఉప ఎన్నికలో అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను పవన్ కల్యాణ్ కోరిన సంగతి తెలిసిందే. దీంతో మార్చి 3,4 తేదీల్లో అభ్యర్థి ఎవరనేది తేలనుంది.
Next Story