Mon Dec 23 2024 04:12:48 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా డిశ్చార్జ్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కరోనా నుంచి కోలుకుని ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో తిరిగి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. [more]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కరోనా నుంచి కోలుకుని ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో తిరిగి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. [more]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కరోనా నుంచి కోలుకుని ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో తిరిగి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కరోనా సోకినప్పుడు వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందిన అమిత్ షా ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. తిరిగి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఎయిమ్స్ లో చేరారు. అమిత్ షా సాధారణ స్థిితికి చేరుకోవడంతో అమిత్ షాను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు.
Next Story