Tue Dec 24 2024 02:08:05 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో గులాబీ బాస్ వద్దకు
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కాసేపట్లో గులాబీ బాస్ కేసీఆర్ ను కలువనున్నారు. తన ప్యానల్ సభ్యులందరినీ [more]
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కాసేపట్లో గులాబీ బాస్ కేసీఆర్ ను కలువనున్నారు. తన ప్యానల్ సభ్యులందరినీ [more]
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కాసేపట్లో గులాబీ బాస్ కేసీఆర్ ను కలువనున్నారు. తన ప్యానల్ సభ్యులందరినీ సీఎం వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేయిస్తానన్నారు అజహర్. పార్టీ మారుతారాననే విషయంపై ఇప్పుడేం స్పందించన్నారు. వివేక్ ప్యానల్ అభ్యర్థి ప్రకాశ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 74 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అజారుద్దీన్‌కు 146 ఓట్లు, ప్రకాశ్‌కు 73 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి దిలీప్‌కు 3 ఓట్లు దక్కాయి. ఎన్నికల్లో 227 ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి.
Next Story