Mon Dec 23 2024 02:57:57 GMT+0000 (Coordinated Universal Time)
ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఈ ప్రాంతంలో గాలివాన భీభత్సం సృష్టించింది. సుమారు 80-90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో [more]
హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఈ ప్రాంతంలో గాలివాన భీభత్సం సృష్టించింది. సుమారు 80-90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో [more]
హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఈ ప్రాంతంలో గాలివాన భీభత్సం సృష్టించింది. సుమారు 80-90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే శివలాల్ పెవీలియన్ పైకప్పు కూలిపోయింది. పలు అద్దాలు పగిలిపోయాయి. ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు ఈదురు గాలులకు దెబ్బతిన్నాయి. అయితే నిన్న ఈ స్టేడియంలో మ్యాచ్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 29న ఇక్కడ మ్యాచ్ జరగాల్సి ఉంది. అప్పటిలోగా స్టేడియం పునరుద్ధరించేందుకు పనులు ప్రారంభించారు.
Next Story