Wed Jan 15 2025 16:01:56 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ [more]
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ [more]
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హైకమాండ్ కు పంపినట్లు తెలిసింది. గత ఆరేళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన టర్మ్ అయిపోయినా కాంగ్రెస్ చీఫ్ గానే కొనసాగుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలయింది.
Next Story