Mon Mar 17 2025 12:23:11 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి కుంభమేళా 30 రోజులు మాత్రమే
ఈసారి కుంభ మేళాను ముప్ఫయి రోజులు మాత్రమే నిర్వహించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి 30వ తేదీ వరకూ కుంభమేళాను నిర్వహిస్తామన్నారు. దీనికి [more]
ఈసారి కుంభ మేళాను ముప్ఫయి రోజులు మాత్రమే నిర్వహించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి 30వ తేదీ వరకూ కుంభమేళాను నిర్వహిస్తామన్నారు. దీనికి [more]

ఈసారి కుంభ మేళాను ముప్ఫయి రోజులు మాత్రమే నిర్వహించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి 30వ తేదీ వరకూ కుంభమేళాను నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మార్చి నెలాఖరుకు విడుదల చేస్తామని తెలిపింది. కుంభమేళాలకు వచ్చే భక్తులు ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ రిపోర్టులు లేకుంటే కుంభమేళాకు అనుమతించబోమని ప్రభుత్వం వెల్లడించింది.
Next Story