Mon Dec 23 2024 15:21:05 GMT+0000 (Coordinated Universal Time)
నేను రెచ్చిపోతే ప్రభుత్వం పడిపోతుంది..!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమాంతరావు పిలుపునిచ్చారు. కేటీఆర్ బావమరిది స్నేహితుడికి ఇంటర్ ఫలితాల టెండర్ ఇచ్చారని, [more]
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమాంతరావు పిలుపునిచ్చారు. కేటీఆర్ బావమరిది స్నేహితుడికి ఇంటర్ ఫలితాల టెండర్ ఇచ్చారని, [more]
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమాంతరావు పిలుపునిచ్చారు. కేటీఆర్ బావమరిది స్నేహితుడికి ఇంటర్ ఫలితాల టెండర్ ఇచ్చారని, కేటీఆర్ కు బావమరిది మీద ఉన్న మోజుతో 22 మంది విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేటీఆర్ ఇంకా పుట్టలేదని, కానీ ఇప్పుడు కేటీఆర్ తనను బఫూన్ అంటున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, తాను రెచ్చిపోతే ప్రభుత్వ పడిపోతుందని హెచ్చరించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Next Story