Mon Dec 23 2024 14:52:13 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ నీ సంగతి నువ్వు చూస్కోె
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. జేసీ తన రాష్ట్రంలోని తన పార్టీ సంగతి చూసుకుంటే బాగుంటుందని సూచించారు. తెలంగాణ [more]
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. జేసీ తన రాష్ట్రంలోని తన పార్టీ సంగతి చూసుకుంటే బాగుంటుందని సూచించారు. తెలంగాణ [more]
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. జేసీ తన రాష్ట్రంలోని తన పార్టీ సంగతి చూసుకుంటే బాగుంటుందని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నేతలే పార్టీని నాశనం చేశారని ఆయన అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి తన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ లో చూసుకోవాలని వి.హనుమంతరావు హితవు పలికారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోతారని చెప్పడానికి జేసీ ఎవరని వీహెచ్ ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి జోస్యాలుచెప్పడం మానుకోవాలని వి.హనుమంతరావు హెచ్చరించారు.
Next Story