Mon Dec 23 2024 18:15:54 GMT+0000 (Coordinated Universal Time)
వర్ల రామయ్యకు సోదరుడి ఝలక్
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు స్వంత సోదరుడే ఝలక్ ఇచ్చారు. రామయ్య అన్న వర్ల రత్నం బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన హైదరాబాద్ [more]
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు స్వంత సోదరుడే ఝలక్ ఇచ్చారు. రామయ్య అన్న వర్ల రత్నం బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన హైదరాబాద్ [more]
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు స్వంత సోదరుడే ఝలక్ ఇచ్చారు. రామయ్య అన్న వర్ల రత్నం బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన హైదరాబాద్ లో వైఎస్ జగన్ ను కలిశారు. ఇక, విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బీసీ నేత కూరాడ నాగేశ్వరరావు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీలకు చంద్రబాబు నాయుడు హయాంలో అన్యాయం జరుగుతోందని, జగన్ తో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
Next Story