Mon Dec 23 2024 13:26:03 GMT+0000 (Coordinated Universal Time)
చదువులేని కొడాలి నాని అంతే
మంత్రి కొడాలి నానికి చదువు లేదని, అందుకే అలా మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. చదువుకోని కొడాలి నాని చంద్రబాబు స్టేలపై మాట్లాడటం [more]
మంత్రి కొడాలి నానికి చదువు లేదని, అందుకే అలా మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. చదువుకోని కొడాలి నాని చంద్రబాబు స్టేలపై మాట్లాడటం [more]
మంత్రి కొడాలి నానికి చదువు లేదని, అందుకే అలా మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. చదువుకోని కొడాలి నాని చంద్రబాబు స్టేలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కొడాలి నాని ఒక బూతుల మంత్రి అని అన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్న కొడాలి నాని ఎవరూ కంట్రోల్ చేయలేరన్నారు. రాజ్యాంగం తెలియని వ్యక్తి మంత్రి పదవిలో ఉండటం సిగ్గు చేటని వర్ల రామయ్య అన్నారు.
Next Story