Mon Dec 23 2024 09:55:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఇద్దరి అధికారులపై రాజద్రోహం కేసు పెట్టండి
ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. సునీల్ [more]
ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. సునీల్ [more]
ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. సునీల్ కుమార్ తో పాటు, అడిషనల్ ఎస్సీ మోకా సత్తిబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు. దళిత యువతను వీరిద్దరూ తప్పుదోవ పట్టిస్తుననారని, ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ ఇద్దరి అధికారులపై రాజద్రోహం కేసు పెట్టాలని వర్ల రామయ్య తాను రాసిన లేఖలో కోరారు.
Next Story