బ్రేకింగ్ : టీడీపీ షాక్… కీలక నేత రాజీనామా
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కాపు సామాజికవర్గం నేతలు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేత వరుపుల రాజా ఆ పార్టీకి [more]
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కాపు సామాజికవర్గం నేతలు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేత వరుపుల రాజా ఆ పార్టీకి [more]
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కాపు సామాజికవర్గం నేతలు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేత వరుపుల రాజా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుపుల రాజాతో పాటుగా కాపు సామాజికవర్గానికి చెందిన మరికొందరునేతలు కూడా రాజీనామా చేశారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత లభిస్తుందని, కాపు సామాజిక వర్గాన్ని విస్మరించిందని వరుపుల రాజా ఆరోపించారు. ఒక వర్గానికే పదవులు, కాంట్రాక్టులు దక్కాయని ఆయన ఆరోపించారు. టీడీపీ మునిగిపోయే నావగా అభివర్ణించారు. జగన్ పాలన బాగుందని ఆయన కితాబిచ్చారు. ప్రత్తిపాడు టీడీపీ ఇన్ ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.