Tue Dec 24 2024 00:45:59 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలో నిద్రలేని రాత్రులతో గడిపా
వలస వచ్చిన నేతలే విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నందునే తాను వైసీపీకి మద్దతు పలికానని వాసుపల్లి తెలిపారు. [more]
వలస వచ్చిన నేతలే విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నందునే తాను వైసీపీకి మద్దతు పలికానని వాసుపల్లి తెలిపారు. [more]
వలస వచ్చిన నేతలే విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నందునే తాను వైసీపీకి మద్దతు పలికానని వాసుపల్లి తెలిపారు. టీడీపీలో ఉన్న 16 నెలలు నిద్రలేని రాత్రులను తాను గడిపానని వాసుపల్లి గణేష్ చెప్పారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని వాసుపల్లి గణేష్ తెలిపారు. విశాఖలో రాజధాని ఏర్పాటు నిర్ణయాన్ని తాను తొలి నుంచి స్వాగతిస్తున్నానని వాసుపల్లి గణేష్ తెలిపారు.
Next Story