Thu Jan 16 2025 19:58:07 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దిరెడ్డి పాత్రపై విచారణ జరగాల్సిందే
తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి కేసులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ డిమాండ్ చేశారు. తాము గవర్నర్ ను [more]
తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి కేసులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ డిమాండ్ చేశారు. తాము గవర్నర్ ను [more]
తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి కేసులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ డిమాండ్ చేశారు. తాము గవర్నర్ ను కలుస్తామంటే పెద్దిరెడ్డి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్దిరెడ్డి పాత్రపై పోలీసులు విచారణ చేసిన నిజాలను నిగ్గు తేల్చాలని వెలగపూడి రామకృష్ణ కోరారు. రౌడీయిజానికి భయపడతామనుకోవడం భ్రమ అని వెలగపూడి రామకృష్ణ చెప్పారు.
Next Story