Thu Jan 16 2025 19:49:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన సర్కార్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ భూములను ప్రయివేటు వ్యక్తులు తనకు విక్రయించచారని ఎమ్మెల్యే చెబుతున్నారు. రుషికొండలోని సర్వే నెంబరు 21లో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకు భూమి ఉంది. అయితే ఈ స్థలంలో పాటు ఆరు సెంట్ల ప్రభుత్వ భూమిని ఆయన ఆక్రమించారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అందులో నిర్మించిన షెడ్లను అధికారులు తొలగించారు.
Next Story